మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న వాణిజ్య పంటలల్లో మొక్క జొన్న కూడా ఒకటి.. ఈ పంటను చలికాలంలోనే ఎక్కువగా పండిస్తారు.. ఈ కాలంలో మంచు వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది.. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందుతారు. ఆ జాగ్రత్తలు ఏంటో వ్యవసాయ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మొక్కజొన్న కోతలు, నూర్పిడిల తరువాత వచ్చిన గింజలలో తేమ ఉంటుంది. నిలువలలో బూజులు ఆశించకుండా ఉండేందుకు నూర్పిడి చేసిన మొక్కజొన్నలు 4 రోజులు…