Best Post Office Savings Plans: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనే మాట గుర్తు ఉంది కదా.. అలాగే డబ్బును సంపాదిస్తే.. డబ్బే తిరిగి డబ్బును సంపాదిస్తుందనేది మాటను కూడా గుర్తుకు ఉంచుకోండి. ఈ రోజుల్లో డబ్బును సంపాదించడం సులువు కానీ.. సంపాదించిన డబ్బును సరిగ్గా పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఒక వైపు చూస్తే 2025 లో అనేక బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో…