తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రసిద్ధ జపనీస్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన, రాబోయే వీడియో గేమ్ ‘డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్’ లో ,రాజమౌళి ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ చిన్న అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. అప్పటికే, 2022లో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం, జపాన్ వెళ్లిన సమయంలో రాజమౌళి కోజిమాను కలిశారు. కోజిమా స్టూడియోలో…