న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది అంటే మరి కొన్ని గంటల్లో హాయ్ నాన్న సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. హాయ్ నాన్న సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ హాయ్ నాన్న సినిమాపై అంచనాలు పెంచాయి. హాయ్ నాన్న సినిమా…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ కి వాయిదా పడింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ కూడా రిలీజ్ డిలే అయ్యింది. ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వార్ నాని అండ్ నితిన్ మధ్య జరగనుంది. నలుగురు హీరోల మధ్య…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్…
Nani Mrunal Thakur Hi Nanna Trailer Released: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న, ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌ల్స్ రిలీజ్ లాంఛ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి…
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంప్లీట్ లవ్ స్టోరీ మిక్స్డ్ విత్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో హాయ్ నాన్న సినిమా రూపొందింది. నాని లాంగ్ కర్లీ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపిస్తుండగా, మృణాల్ చాలా అందంగా ఉంది. నాని-మృణాల్ పెయిర్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ అండ్…