దసరా సినిమాతో మాస్ మర్కెట్స్ లోకి ఎంటర్ అయిన నాని… వంద కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మాములుగా ఏ హీరో అయినా అయితే దసరా లాంటి కమర్షియల్ సక్సస్ తర్వాత మాస్ సినిమాల వైపు ట్రాక్ మార్చేస్తారు. నాని మాత్రం రొటీన్ గా చెయ్యకుండా మళ్లీ ఫీల్ గుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తో హాయ్ నాన్న సినిమా చేసిన నాని, అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్…