Natural Star Nani intresting Comments: నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ ను వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా గ్రాండ్ లాంచ్ చేశారు. నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవగా అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పని…