న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది అంటే మరి కొన్ని గంటల్లో హాయ్ నాన్న సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. హాయ్ నాన్న సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ హాయ్ నాన్న సినిమాపై అంచనాలు పెంచాయి. హాయ్ నాన్న సినిమా…