పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పిరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ మరియు ఎ ఎం జ్యోతికృష్ణ దర్శకులు. నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తోంది. Also Read : HHVM : హరిహర వీరమల్లు ఇన్ సైడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర ఆగమనానికి మరెంతో టైమ్ లేదు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ఏంటి ఎలా ఉందని ఈలోగానే కొందరు ఆరాలు స్టార్ట్ చేసారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు టాక్ ఎలా ఉందంటే.. Also Read : HHVM…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జోరు చూస్తుంటే గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికి మించి ఉండేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన హరిహర వీరమల్లు హంగామా కనిపిస్తోంది. పవర్ స్టార్ ను ఎప్పడెప్పుడు స్క్రీన్ మీదా చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో హరిహరుడు వీరతాండవం చేయబోతున్నాడు. Also Read : HHVM : వామ్మో.. పవన్…
సరిగ్గా ఒక నెల క్రితం హరిహర వీరమల్లు సినిమా అంటే పట్టించుకునే వారే లేరు. కేవలం అది ఒక పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే. అటు ఫ్యాన్స్ కూడా OG మత్తులో హరిహర వీరమల్లును లైట్ తీసుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నాలుగేళ్లుగా సెట్స్ పైనే ఉండడం, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకోవడంతో ఈ సినిమాపై ఉన్నకాస్త కూస్తో బజ్ కూడా పోయింది. అలానే అనేక మార్లు రిలీజ్ వాయిదా వేయడం, నిర్మాత థియేట్రికల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఈ రోజు రాత్రి 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. బ్రో తర్వాత పవర్ స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య…