సరిగ్గా ఒక నెల క్రితం హరిహర వీరమల్లు సినిమా అంటే పట్టించుకునే వారే లేరు. కేవలం అది ఒక పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే. అటు ఫ్యాన్స్ కూడా OG మత్తులో హరిహర వీరమల్లును లైట్ తీసుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నాలుగేళ్లుగా సెట్స్ పైనే ఉండడం, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకోవడంతో ఈ సినిమాపై ఉన్నకాస్త కూస్తో బజ్ కూడా పోయింది. అలానే అనేక మార్లు రిలీజ్ వాయిదా వేయడం, నిర్మాత థియేట్రికల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా చిత్రం బృందం ఘనంగా పాత్రికేయుల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహారించారు. అన్ని హంగులు పూర్తీ చేసుకుని ఈ నెల 24న విడుదల కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ నేడు హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడూతూ ‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి రత్నం లాంటి వారికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు. ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతూ “ఏ ఎం రత్నం ఎన్ని సమస్యలోచ్చినా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ దగ్గరపడుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు పవన్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. Also Read : Tollywood : ‘కూలీ’ పవర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్…
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో మొదటి భాగం రిలీజ్ కానుంది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగ రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. Also…