పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. జూలై 24 న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాగా.. రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర…