ఇక తమ నిరీక్షణకు తెరపడే సమయం రానే వచ్చేసిందని సంబరపడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఏది ఏమైనా జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అవుద్దని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా లాంఛనమే అని తెలుస్తోంది. మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వీరమల్లు వాయిదాను కన్ఫామ్ చేశారు. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవడానికి బిజినెస్ అవలేదంటూ ఏదేదో ప్రచారం జరగుతోంది. అయితే విఎఫ్‌ఎక్స్ వర్క్ డిలే…