Samsung Galaxy S26: శాంసంగ్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహంలో కీలక మార్పులకు సిద్ధమవుతోందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లలో కొత్త ఏఐ (AI) అసిస్టెంట్‌గా పర్‌ప్లెక్సిటీ (Perplexity)ని తీసుకురావాలనే దిశగా శాంసంగ్ పనిచేస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం గెలాక్సీ డివైసుల్లో ఉన్న గూగుల్ ఏఐ కోసం ఉపయోగించే హే జమినీ (Hey Gemini) తరహాలో.. కొత్త హాట్‌వర్డ్‌ను శాంసంగ్ పరీక్షిస్తున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority), ప్రముఖ టిప్‌స్టర్ అసెంబుల్…