Herpangina In Children: నోటి పూత లేదా అల్సర్ల సమస్య (హెర్పాంగినా) అనేది పిల్లలలో ఒక సాధారణ సమస్య. ఇది నోటిలో చిన్న పూతల రూపంలో కనిపిస్తుంది. ఈ పొక్కులు పిల్లలకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముక్యంగా తినడానికి, త్రాగడానికి ఇబ్బందిని కలిగిస్తాయి. ఇకపోతే హెర్పాంగినా ఎందుకు వస్తుంది.? దాని లక్షణాలు ఏమిటి.? మరియు దానిని ఎలా చికిత్స చేయాలి.? అనే విషయాలను చూద్దాం. హెర్పాంగినా అంటే.. హెర్పాంగినా అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా చిన్న…