Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తరచూ ఏదో ఒక విషయంపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా హిట్లు పడలేదు. దీంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో హీరోయిన్లపై ఉన్న వివక్షను తెలిపింది. చాలా సార్లు హీరోలను బేస్ చేసుకునే కథలు రాసుకుంటున్నారు. అసలు హీరోయిన్లకు ఏ…