Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అనేక విషయాలను బటయపెడుతున్నాడు. టాలీవుడ్ హీరోలకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందనే విషయం తెలిసిందే. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎన్నడో బయటకు వచ్చేసానని మంచు విష్ణు తాజాగా బయటపెట్టాడు. ఆ వాట్సాప్ గ్రూప్ ను రానా, అల్లు అర్జున్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నేను అందులో యాక్టివ్ గా ఉండేవాడిని. ఆ…