Home
Hero
Hero News
-
Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్‌పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్ ధరను గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం చాలా ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్న సమయంలో హీరో మాత్రం వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ బైక్‌ను ఇప్పుడు రూ. 59,999 ప్రారంభ ధరకు అందిస్తోంది. హీరో 2023 జూన్‌లో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ మోడల్‌ను రూ. 60,760 ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అనంతరం ధరలు పెరుగుతూ రూ.… -
Hero Surge S32: స్కూటర్‌ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికేలా హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ Surge Future Mobility అభివృద్ధి చేసిన Surge S32 మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే తొలి Category-Swapping Electric Vehicleగా గుర్తింపు పొందిన ఈ వాహనం అవసరాన్ని బట్టి కేవలం కొద్ది నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మూడు చక్రాల ఆటోరిక్షాగా మారుతుంది. హీరో వరల్డ్ 2024 ఈవెంట్లో తొలిసారి ఈ కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన సంస్థ, ప్రభుత్వ అనుమతుల తర్వాత దీనిని… -
VIDA VX2 Plus: 187KM రేంజ్‌తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ VIDA భారత మార్కెట్లో కొత్త VIDA VX2 Plus 4.4 kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్, 187 కిలోమీటర్ల IDC-సర్టిఫైడ్ రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, 12,111 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసి Asia Book of Recordsలో చోటు దక్కించుకోవడం దీని ప్రత్యేకత. 187… -
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తన ప్రజాదరణ పొందిన ప్యాషన్ సిరీస్‌లో కొత్త Hero Passion+ Disc వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బైక్ స్టైలిష్ డిజైన్, డిజిటల్ ఫీచర్లు, మెరుగైన భద్రత, 71 కిలోమీటర్ల మైలేజీతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ బైక్ పనితీరు, సౌకర్యం, ఇంధన పొదుపు విషయంలో మంచి ఎంపికగా నిలవనుంది. కొత్త డిజైన్.. ప్రీమియం… -
Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్‌లపై భారీ డిస్కౌంట్.!
Hero Bikes Offers: భారతదేశంలో పర్యావరణహిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తాజాగా విడుదల చేసిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోటార్‌సైకిళ్లపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌లపై రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ డిస్కౌంట్‌తో హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్… -
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
టీవీఎస్ మోటార్స్ త్వరలో 160cc సెగ్మెంట్లోకి ప్రవేశించి, మ్యాక్సీ స్కూటర్ విభాగంలో యమహా ఏరాక్స్ 155 మరియు హీరో జూమ్ 160కి తీవ్ర పోటీ ఇవ్వనుంది. గత సంవత్సరం టీవీఎస్ ఎన్‌టార్క్ 150ని విడుదల చేసింది. ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చిన ఈ స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125 కంటే పై స్థాయికి చెందిన మోడల్‌గా ప్రవేశపెట్టబడింది. అయితే, మార్కెట్లో వినియోగదారులు లిక్విడ్-కూల్డ్ ఇంజన్, హైవే రైడింగ్‌కు అనువైన గాలి రక్షణ (విండ్ షీల్డ్) మరియు 14 అంగుళాలు… -
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
ఓ వైపు ఇంధన సంక్షోభం, మరోవైపు పెట్రోల్ ధరల పెరుగుదల వేళ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇంధన ధరలకు చెక్ పెడుతూ దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులను విడుదల చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ అనే రెండు ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్డ్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇతర మోటార్‌సైకిళ్ల మాదిరిగానే, ఈ రెండు బైక్‌లు కూడా 85 శాతం ఇథనాల్‌తో నడుస్తాయి. సాధారణంగా ఫ్లెక్స్-ఫ్యూయల్లో 85 శాతం… -
IBM: హీరోగా మారుతున్న మరో చైల్డ్ ఆర్టిస్ట్
సరికొత్త ప్రేమకథతో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది. వరలక్ష్మీ పప్పు సమక్షంలో, కనకదుర్గారావు పప్పు నిర్మాతగా, భాను దర్శకత్వంలో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ‘సందేశం’ వంటి సామాజిక స్పృహతో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు భాను, ఈసారి తన స్టైల్‌ను మార్చుకుని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజులపాటు నాన్-స్టాప్ షూటింగ్‌తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్… -
Auto Expo 2025: యాక్టివాకు పోటీగా హీరో కొత్త స్కూటర్!.. వారికి బెటర్ ఆప్షన్..
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో Xoom 125 స్కూటర్ని విడుదల చేసింది. కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇందులో VX, ZX ఉన్నాయి. రోజువారీ ప్రయాణీకులకు ఈ స్కూటర్ అత్యుత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. కొత్త Hero Xoom 125 ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందో చూద్దాం.. -
Bharat Mobility Global Expo 2025: హీరో డబుల్ బ్లాస్ట్! రెండు శక్తివంతమైన స్కూటర్లు విడుదల..
హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్‌తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి…
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!