Hero Xtreme 160R 4V: భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్తగా Xtreme 160R 4V క్రూజ్ కంట్రోల్ వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌లో కూడా ఇప్పటి వరకు ఉన్నట్లుగానే 163.2cc సింగిల్-సిలిండర్, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌నే అందిస్తున్నారు. ఇది 8,500rpm వద్ద 16.9hp పవర్, 6,500rpm వద్ద 14.6Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ క్రూజ్ కంట్రోల్ వేరియంట్ ప్రత్యేకత కొత్తగా వచ్చిన ఫీచర్లలోనే ఉంది. Reliance…
Hero Xtreme 160R 4V Launch 2023: ‘హీరో మోటోకార్ప్’ ఎట్టకేలకు తన కొత్త మోటార్‌సైకిల్ ‘ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి (Hero Xtreme 160R 4V)ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ 3 వేరియంట్‌లలో (స్టాండర్డ్, కనెక్టెడ్ మరియు ప్రో) అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ బైక్ ప్రారంభ ధరను రూ.1,27,300గా నిర్ణయించింది. ఈ ధర ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ యొక్క ప్రామాణిక వెర్షన్ కోసమే అని గుర్తుంచుకోవాలి. కంపెనీ కనెక్ట్ చేయబడిన వెర్షన్…