ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అందరి కళ్ళు బ్లాక్ సూపర్ స్టార్ విల్ స్మిత్ మీదే ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ ఆయన రెండు సార్లు ఆస్కార్ నామినేషన్స్ సంపాదించినా, విన్నర్ గా నిలువలేక పోయారు. ముచ్చటగా మూడోసారి బెస్ట్ యాక్టర్ నామినేషన్ సంపాదించిన విల్ స్మిత్ తన ‘కింగ్ రిచర్డ్’ ద్వారా అనుకున్నది సాధించార�