Tamil Hero Vishal reacted on the Political Entry: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా తన రాజకీయ పార్టీని ప్రకటించగా.. మరో తమిళ హీరో, తెలుగువాసి విశాల్ కూడా పార్టీ పెడుతున్నారని సోషల్ మీడియాలో ఇటీవలి రోజుల్లో తెగ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై విశాల్ స్వయంగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, భవిష్యత్తులో కాలం…