Hero MotoCorp Vida Dirt.E K3: హీరో మోటో కార్ప్ (Hero MotoCorp)కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (Vida). దీని నుండి భారత మార్కెట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన Dirt.E K3 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. Dirt.E K3 ప్రత్యేకత దాని అడ్జస్టబుల్ చాసిస్. అంతేకాదు దీనిలో వీల్‌బేస్, హ్యాండిల్‌బార్ హైట్, రైడ్ హైట్ వంటి అంశాలను మార్చుకునే అవకాశం ఉంది. ఆ బైక్ స్మాల్, మీడియం, హైట్ అనే…