యంగ్ హీరో శర్వానంద్ జూన్ 3న రాజస్థాన్‌లో రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది జనవరి 26నే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో శర్వానంద్ కి యాక్సిడెంట్ అనే మాట అందరినీ కంగారు పెడుతోంది. శనివారం అర్ధరాత్రి శర్వానంద్ ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు మైనర్ ఇంజ్యురీస్…