Kamal Haasan : కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీని కన్నడలో బ్యాన్ చేశారు. క్షమాపణ చెప్పాలంటూ కన్నడ నాట నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి. థగ్ లైఫ్ ఈవెంట్ లో తమిళ్ నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. దాంతో కన్నడ నాట వివాదం రాజుకుంది. కన్నడను తక్కువ చేసి మాట్లాడారు అంటూ కమల్ హాసన్ పై తీవ్ర విమర్శలు…