టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ తనను నమ్మించి మోసం చేసాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాజ్‌తరుణ్ ఓ హీరోయిన్‌తో అక్రమ సంభందం పెట్టుకొని తనను దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, కానీ ఇప్పుడు పెళ్లిచేసుమని కోరినందుకు నన్ను చంపుతనని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు రాజ్‌తరుణ్ అంటే ప్రాణం, కానీ తనను పెళ్లి చేసుకోమన్నందుకు తప్పించుకు తిరుగుతున్నాడు అని లావణ్య…