నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ కలవనున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బయట షోస్ కి పెద్దగా రాడు…
‘ప్రతిరోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ మధ్య విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చిందని…
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంతో బూరె బుగ్గల చిన్నదాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచులా మార్చేసుకున్నారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు విజయాలను అందుకుంటూ వస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల ఈ బొద్దుగుమ్మ చిక్కిపోయి కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఒకే అనేసుకున్నారు. తెలుగే కాకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ నేడు తన 31 వ పుట్టినరోజు…