పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ సాధించిన హను-మాన్ డైరెక్టర్ ప్రశాంతర్మ తాజాగా ఓ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హను-మాన్ సినిమాని అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో వారి తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇక ఈ…