స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటి, అనంతరం సౌత్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే, ఇటీవల ఆమెను తీసుకున్న ‘కల్కి’ యూనిట్‌తో పాటు, ‘స్పిరిట్’ యూనిట్ కూడా ఆమెతో సినిమాలు చేయలేమని సినిమాల నుంచి తప్పించారు. అయితే, ఈ విషయం మీద చాలా రకాల చర్చలు జరిగాయి, ట్రోలింగ్స్ జరిగాయి. చివరికి, ఆమె ఈ అంశం మీద స్పందించింది. తాజాగా, పేర్లు ప్రస్తావించకుండా,…