Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకోవడంలో శేష్ దిట్ట. ఈ మధ్యనే హిట్ 2 సినిమాతో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తనకు పేరుతెచ్చిపెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నాడు.