Hepatitis Causes and Symptoms: ‘హెపటైటిస్’ చూడటానికి ప్రమాదకర జబ్బుగా కనిపించదు. కానీ ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్లు శరీరంలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే.. ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదిగా ఇది నిరూపించబడింది. హెపటైటిస్ కారణంగా చాలా మంది తమ జీవితాలను కోల్పోతారు. హెపటైటిస్ వలన కాలేయం యొక్క వాపు చాలా వరకు పెరుగుతుంది. దీని కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్ల మంది…