Conditional Bail Issued to hema in Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్…
Judicial Custody to Actress hema in Bangalore Drugs Case: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బెంగుళూరు రేవ్ పార్టీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ తెలుగు సినీనటి హేమ ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో పెద్ద ఎత్తున సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు శివార్లలో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లో పోలీసులు రేవు పార్టీ జరుగుతుందనే విషయం…
Hema Arrested in Drugs Case: అనేక మలుపులు అనంతరం బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్టు అయింది. గత నెల 19వ తేదీన బెంగళూరు శివారులలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలిసిన పోలీసులు ఆ పార్టీ మీద రైడ్ చేశారు. ఆ సమయంలో అనేకమంది బడాబాబులు, సినీ రంగానికి చెందినవారు ఆ పార్టీలో పాల్గొన్నట్లు తేలింది. చాలా మందికి టెస్టులు చేయగా వారిలో…
Bangalore Police Came to Hyderabad for Grabbing Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మే 19న ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించగా 103 మందిలో 86 మంది…
Manchu Vishnu Tweeted about Actress hema and says those are baseless allegations: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న వ్యవహారం పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న సమయంలో ఆమెకు అండగా మంచు విష్ణు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి కొద్ది రోజుల క్రితం బెంగళూరు శివార్లలో ఒక రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఆ సమయంలో అక్కడ హేమ కూడా పట్టుబట్టడం సంచలనంగా మారింది. అయితే…
Hema Comments Shocking Reaction on Drugs Traces in Blood: బెంగళూరు డ్రగ్స్ కేసు గంట గంటకు ఒక మలుపు తిరుగుతోంది. ఆ కేసు మొత్తం ఒక ఎత్తు అయితే ఆ కేసులో ఇరుక్కున్న హేమ వ్యవహారం మరో ఎత్తులాగా అనిపిస్తోంది. బెంగళూరు ఫామ్ హౌస్ లో హేమ ఉందని అంటూ మీడియాలో వార్తలు ప్రసారమైన వెంటనే తాను అక్కడ లేనని హైదరాబాద్ లో ఉన్నానని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం…