Mohanlal resigns as AMMA president after heavy criticism: హేమ కమిటీ రిపోర్టు ఆధారంగా బహిర్గతమైన అనేక సంచలన విషయాల నేపథ్యంలో ‘అమ్మ’(మలయాళ నటీనటుల సంఘం)కి రాజీనామాలు మొదలయ్యాయి. సంస్థ అధ్యక్ష్యుడు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుత అమ్మ పాలకమండలి రద్దు చేయబడింది. హేమ కమిటీ రిపోర్టర్ వెంటనే మరికొంత మంది సినీ పరిశ్రమలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంతో ‘అమ్మ’లో తీవ్ర విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న…