Judicial Custody to Actress hema in Bangalore Drugs Case: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బెంగుళూరు రేవ్ పార్టీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ తెలుగు సినీనటి హేమ ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో పెద్ద ఎత్తున సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు శివార్లలో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లో పోలీసులు రేవు పార్టీ జరుగుతుందనే విషయం…