అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా అందంగా కన్పించాలంటే మేనిఛాయతోపాటుగా మంచి హైట్ కూడా ఉండాల్సిందే. మేనిచాయ కోసం మేకప్ వేసుకుంటే సరిపోతుంది కానీ హైట్ అలా కాదుగా.. హహ.. అది తల్లిదండ్రుల జీన్స్ తో వచ్చేదని అందరికీ తెల్సిన విషయమే. తాజాగా ఓ సర్వేలో హైట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక హైట్ ఉండే ఆదేశవాసులు క్రమంగా తమ ఎత్తును కోల్పోతున్నట్లు వెల్లడింది. ఇందుకు గల కారణాలెంటో కూడా…