వాహనదారులకు కేంద్ర ప్రభత్వం బిగ్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా వాహన ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా కేంద్ర మోటారు వాహన నియమాలు (ఐదవ సవరణ) కింద కొత్త ఫీజులు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఫలితంగా, వాహన ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులు దాదాపు 10 రెట్లు పెరిగాయి. కొత్త వ్యవస్థలో అతిపెద్ద మార్పు ఏమిటంటే, అధిక ఫిట్‌నెస్ ఫీజులకు వయస్సు ప్రమాణాలను 15 సంవత్సరాల…