Home
Heavy Rains
Heavy Rains News
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది.. దీనికి ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.. అర్నబ్ తుఫాన్ తీరానికి సమీపంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే 12 గంటలు కీలకమని, తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ… -
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు నీట మునగడం, నదుల్లో వరద ప్రవాహాలపై సీఎస్ సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు.… -
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
Heavy Rains in East Godavari: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. గ్రామాలు, పంట పొలాలు, రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా.. ఒక మహిళ వరద ప్రవాహంలో గల్లంతైంది. మరోవైపు వందల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.… -
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తెలంగాణ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాయుగుండం తాలూకు గాలుల కదలిక ఈశాన్య తెలంగాణ దిశగా స్పష్టంగా కొనసాగుతోంది.… -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి పలు కోస్తా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులే అని అధికారులు తెలిపారు. మరికొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం… -
Telangana Rains : తెలంగాణలో కుండపోత.. మహబూబాబాద్‌లో 19.1 సెం.మీ వర్షం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) అందించిన అధికారిక గణాంకాల ప్రకారం, శనివారం ఉదయం 08:30 గంటల నుండి ఆదివారం ఉదయం 06:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మహబూబాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షపాతం రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా… -
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా మరింత బలపడుతోంది. ఇది సముద్ర ఉపరితలంపైనే కేంద్రీకృతమై రానున్న గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు స్పష్టమైన అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో తొలిసారిగా ఈ వాతావరణ వ్యవస్థ ఉత్తరాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా, వ్యవసాయానికి అనుకూలమైన మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు… -
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
భారతదేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయని వాతావరణ విభాగం సంకేతాలు ఇచ్చింది. ద్రోణి, అల్పపీడన ప్రభావాల వల్ల రాబోయే కొన్ని రోజులు అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. సముద్ర గర్భం నుంచి వేగంగా వీచే తేమగాలుల వల్ల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే… -
Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
మధ్యప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. బర్గి డ్యామ్ 13 గేట్లు తెరవడంతో నర్మదా ఉధృతంగా ప్రవహిస్తోంది. రేవాలో 4,000 మందికి పైగా ప్రజలను రక్షించారు. -
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
ఆంధ్రప్రదేశ్‌లో రాగల కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీరప్రాంతం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు వెల్లడించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువుల కాపరులు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!