Hyderabad Weather Report: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరికల జారీ చేసామని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడటంతో.. రాష్ట్రంలో ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరిక చేసారు అధికారులు. read also: Police…