Home
Heavy Rain
Heavy Rain News
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
14 States Under Rain Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా జనజీవనం ప్రభావితమవుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. 14… -
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. గాలివానతో మొదలైన వాన కొద్దిసేపట్లోనే తీవ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ మార్పుల వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జలమయమైన ప్రధాన రహదారులు.. గణేష్ మండపాల్లోకి నీరు వర్ష తీవ్రతకు నగరంలోని ఐటీ కారిడార్ సహా… -
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్, అంబర్పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.… -
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
Heavy Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో ఆరెంజ్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే… -
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీటితో జిల్లాలోని చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో నిండడమే కాకుండా, వాగులు , వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో చింతల మానేపల్లి మండలంలోని దిందా, కేతుని గ్రామాల మధ్య ఉన్న లో-లెవల్ వంతెన… -
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
IMD Weather Alert: ఆగస్టు 23, ఆదివారం నాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. ముఖ్యంగా మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌పై ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావం వల్ల మధ్య భారతదేశంలో వర్షాలు కొనసాగుతుండగా, ఉత్తర బెంగాల్ ఖాతంలో మరొక నూతన వాతావరణ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.… -
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
హిందూ మహాసముద్రంలో భారీ మేఘ సమూహం ఏర్పడింది. సముద్రంపై పెద్ద ఎత్తున మేఘాలు ఆవరించడంతో దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రికి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమవ్వడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ దారుణంగా స్తంభించిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.… -
Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన ‘తెలంగాణ నయాగరా’.. సందర్శన నిలిపివేత!
Bogatha Waterfalls : ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి మాయాజాలం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ‘తెలంగాణ నయాగరా’గా పేరొందిన బొగత జలపాతం నిండుకుండలా మారి హోరెత్తుతోంది. వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని ఈ జలపాతం ఎగువ ప్రాంతాల నుంచి ఉమ్మడిగా తరలివస్తున్న భారీ వరదతో పరవళ్లు తొక్కుతోంది. సుమారు 160 మీటర్ల వెడల్పున, 50 అడుగుల ఎత్తు నుంచి నురగలు కక్కుతూ ఐరావతాన్ని తలపించేలా… -
Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
Heavy Rain Alert: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట్, షామీర్పేట్, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట్, మల్లాంపేట్ తదితర ప్రాంతాల్లో కొద్దిసేట్లోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కుతుబుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో…
తాజావార్తలు
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!