తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఇది కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
Jampanna River: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల గ్రామాల్లో వరదలో చిక్కుకున్న 100 మందినిహెలికాప్టర్ ద్వారా మరికొద్ది సేపట్లో వరద ప్రాంతం నుండి బయటకు తీసుకురానున్నారు.
Rains in Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Heavy Rain in Telangana, Ap states: నాలుగు రోజులుగా వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లు, రోడ్లపైకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక ప్రాజెక్టులకు వరద ఉధృతి భారీగా పెరగడంతో.. ప్రాజెక్టులకు గేట్లు ఎత్తివేసి నీటి దిగువకు వదులుతున్నారు అధికారలు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈవానలు…