సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో, మరోవైపు దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఒకేరోజు ఏకంగా 30 మంది చిన్నారుల జీవితాల్లో వ్ వెలుగు నింపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా…