Home
Heart Health
Heart Health News
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
Cardiac Arrest: సినీ దిగ్గజం నానా పటేకర్ నిన్న ఉదయాన్నే కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘కార్డియాక్ అరెస్ట్’ రావడంతో 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అసలు ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఎంత ప్రమాదకరమైనదంటే.. వెంటనే సరైన చికిత్స అందకపోతే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. ఎంతో ఆరోగ్యంగా, నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి కూడా క్షణాల్లో కుప్పకూలిపోవడం, నాడి ఆగిపోవడం, కళ్లు మూతలు పడటం, శ్వాస అందకపోవడం వంటివి కార్డియాక్ అరెస్ట్ ప్రధాన… -
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
గుండె గురించి మనం ఎక్కువగా ఆలోచించేది ఛాతిలో నొప్పి వచ్చినప్పుడే. కానీ గుండె సమస్యలు ప్రతిసారీ సినిమాల్లో చూపించినట్టుగా ఒక్కసారిగా తీవ్రమైన ఛాతి నొప్పితోనే మొదలవుతాయని లేదు. కొన్నిసార్లు శరీరం చాలా చిన్న సంకేతాలను ముందుగానే చూపిస్తుంది. వాటిని అలసట, గ్యాస్, అజీర్తి, ఒత్తిడి అంటూ పక్కన పెట్టేస్తే అసలు సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. అందుకే ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా “లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దు” అనే సందేశం ప్రత్యేకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.… -
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
Blood Pressure Readings: రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షించుకునే ఆరోగ్య సూచికల్లో ఒకటి. అయితే బీపీ రీడింగ్‌లో కనిపించే సంఖ్యలు అసలు ఏమి సూచిస్తాయో చాలామందికి పూర్తిగా తెలియదు. అయితే, బీపీ రీడింగ్స్ గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తున్నారు వైద్యులు.. వైద్యుల ప్రకారం *118/76 బీపీ సాధారణ స్థాయిగా పరిగణించవచ్చు. ఈ స్థాయిలో రక్తనాళాలపై ఒత్తిడి చాలా తక్కువగా ఉండి, గుండె ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండదు. * 136/88… -
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్‌కు వెళ్లాలా.?
Yoga vs Gym: ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం వల్ల పెరుగుతున్న మరణాల్లో ‘‘గుండె సంబంధిత వ్యాధులు’’ ఎక్కువగా ఉంటున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, మద్యం-సిగరేట్ అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇదే కాకుండా బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గుండె ఆరోగ్యం కోసం యోగా చేయడం బెటారా? లేక జిమ్ చేయడం బెటారా? అనే విషయం చాలా మందిని వేధిస్తుంటుంది. జిమ్, యోగా రెండూ కూడా… -
Energy Drinks Side Effects: ఎనర్జీ డ్రింక్స్‌పై వైద్యుల హెచ్చరిక… గుండెపై తీవ్ర ప్రభావం..!
Energy Drinks Side Effects: మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయనే భావనతో యువత వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చని గుండె వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మోతాదులో కెఫీన్, శుద్ధి చేసిన చక్కెర మరియు ఇతర ఉత్తేజపరిచే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచడంతో పాటు… -
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
Garlic for High Cholesterol: ఇటీవలి కాలంలో తప్పుడు ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది హై కొలెస్ట్రాల్ (High Cholesterol) సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది రక్తనాళాల్లో (Arteries) ప్లాక్ రూపంలో పేరుకుపోయి, రక్త ప్రసరణకు అడ్డుగా మారుతుంది. ఇది భవిష్యత్తులో గుండెపోటు వంటి తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. అయితే, ఈ చెడు కొలెస్ట్రాల్‌ను , రక్తనాళాల బ్లాకేజీలను తగ్గించడానికి వంటింటి నివారణగా ‘వెల్లుల్లి’ అత్యంత ప్రభావవంతంగా… -
Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..
Cholesterol Control Tips In Telugu : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య చెడు కొలెస్ట్రాల్ (LDL). రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచే ఉత్తమ ఆహార పదార్థాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1.… -
Heart attack: భారతీయుల్లోనే కొలెస్ట్రాల్, గుండెపోటు రిస్క్ ఎక్కువ ఎందుకు..?
Heart attack: దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో గుండెపోటు రిస్క్ అధికమైంది. ఇతర దేశాలతో పోలిస్తే, భారత్‌లో చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. గుండెపోటుకు ఒక కారణంగా చెడు కొలెస్ట్రాల్(LDL) అని వైద్యులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల కన్నా, తక్కువ కొలెస్ట్రాల్ విలువలు ఉన్న భారతీయులకు కూడా గుండె సమస్యలు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు. -
Longevity: మీ ఆయుష్షును నిర్ణయించే ఆ ‘3’ అంకెలు.. గుండె నిపుణులు చెబుతున్న రహస్యాలివే!
మనం ఎంత కాలం ఆరోగ్యంగా జీవిస్తామో తెలుసుకోవడానికి ఖరీదైన ల్యాబ్ రిపోర్టులు అవసరం లేదు, మన శరీరంలోని మూడు కీలక సంకేతాలను గమనిస్తే సరిపోతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్లు వివరిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యూలు దీర్ఘాయువును (Longevity) నిర్ణయించే మూడు ప్రధాన బయోమార్కర్ల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అందులో మొదటిది విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం (Resting Heart Rate), రెండోది హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), మూడోది రక్తపోటు… -
Health Benefits of Bananas: అరటి పండ్లు తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసా.. గర్భిణీలు కూడా..
అరటి పండ్లు తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే అరటి పండ్లు తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు అరటి పండ్లు తినడంతో గుండెకు ఆరోగ్యనికి మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే గర్భవతులు కూడా ఈ అరటి పండ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. అరటిపండ్లు త్వరిత శక్తిని అందించడంలో ముందంజలో ఉంటాయి. ఇందులోని సహజ చక్కెర, ఫైబర్ కంటెంట్ రోజంతా అవసరమైన…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!