Hair Fall: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ రోజుల్లో పురుషులలో చిన్న వయసులోనే జుట్టు రాలడం సమస్య వేగంగా పెరుగుతోంది. ఈ సమస్యలో రోజువారీ ఆహార ఎంపికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ రోజుల్లో చక్కెర పానీయాల వినియోగం గతంలో కంటే చాలా ఎక్కువగా పెరిగింది. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ షేక్స్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నిజానికి ఈ పానీయాలు తాగడానికి…