Home
Health Risks
Health Risks News
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
Smoking While Drinking Tea: ఉదయం లేవగానే లేదా ఏదో ఒక సమయంలో ఒక కప్పు టీతో పాటు సిగరెట్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరికి ఇది రిలాక్సేషన్‌గా అనిపించినా.. ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ కాంబినేషన్‌ను ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేడి టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ ప్రముఖ పరిశోధన నివేదిక ప్రకారం.. వేడి టీ తాగుతూ… -
The Health Risks of Overeating: అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
అతిగా ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఆకలి వేసినపుడు.., ఇష్టమైన ఆహారాలు అయితే, ఎక్కువగా తింటుంటాము. అలాగే, పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో స్పెషల్ వంటకాలు తయారుచేసుకుని ఎక్కువగా తినడం సాధారణం. కానీ, ఈ విధంగా అసాధారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట నిండడం, అధిక బరువు, కడుపులో నొప్పి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మెటాబాలిక్ వ్యాధులు (ఉదాహరణకు… -
Health Risks of Eating Junk Food : రోజూ సాయంత్రం జంక్ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా..
సాయంత్రం 6 గంటల తర్వాత జంక్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు కాదు. ముఖ్యంగా చలికాలంలో లేదా వర్షాకాలంలో సమోసాలు, పకోడీలు, బజ్జీలు వంటి ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఆకర్షణగా ఉంటాయి. కానీ, ఈ రకాల ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై చాలా నెగటివ్ ప్రభావాలు చూపవచ్చు. ఈ ఆహారాలు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చిపెడతాయని, అందువల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవచ్చని నిఫుణులు చెబుతున్నారు. డయాబెటిస్: జంక్ ఫుడ్, ముఖ్యంగా వేయించిన ఆహారాలు,… -
Health Tips: గంటల తరబడి టాయిలెట్లో ఉంటున్నారా.. డేంజర్ బెల్స్ మోగుతాయి జాగ్రత్త
Health Tips: ఆధునిక యాంత్రిక జీవితంలో చాలా మంది ప్రశాంతత కోసం కొత్తకొత్త మార్గాలను వెతుకుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే సమయం వరకు ఎన్నో టెన్షన్లు.. పని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది యువత టాయిలెట్‌ను బెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇదే నిజం. దీనికి కొందరు ఏకంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అని పేరు కూడా పెట్టారు. అయితే గంటల తరబడి టాయిలెట్లో కూర్చోవడం, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ… -
Shocking : మైక్రోప్లాస్టిక్స్ మెదడులో పేరుకుపోతున్నాయా..? కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
Shocking : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు కలిగిస్తోంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. తాజా అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 2000 నుంచి రెట్టింపు కాగా, 2060 నాటికి ఇది మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. న్యూమెక్సికోలో 2016 మరియు 2024లో మరణించిన వ్యక్తుల మెదడు కణజాలాన్ని పరిశీలించిన… -
Liquor : ఏ బ్రాండ్ డేంజర్.. ఏది తాగితే బెటర్..?
Liquor : మద్యం ఏ బ్రాండ్ తాగితే ఎక్కువ ప్రమాదం.. ఏ బ్రాండ్ తాగితే బెటర్ అనేది చాలా మందికి ఒక అనుమానమే. మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విస్కీ, రమ్, బీర్, వైన్, వోడ్కా బ్రాండ్ లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇందులో ఏ బ్రాండ్ లో ఎంత ఆల్కాహాల్ ఉంటుంది.. ఏది తాగితే బెటర్ అనేది ఓ లుక్కేద్దాం. ముందుగా ఓడ్కా గురించి తెలుసుకుందాం. ఇది… -
Health Tips: బాత్రూం కంటే బెడ్రూంలోనే డేంజర్ బ్యార్టీరియా
బాత్రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ… -
Wearing Tight Jeans: వేసవిలో జీన్స్ ధరిస్తున్నారా?
డెనిమ్ జీన్స్.. అంటే యువత ఎంతో ఇష్టపడతారు. ఏ సీజన్లోనైనా జీన్స్ ధరించడం మానరు. స్కిన్నీ ,స్ట్రెయిట్ లెగ్ జీన్స్, టైట్ జీన్స్, బూట్ కట్ జీన్స్, ఫ్లేర్ జీన్స్, క్యాప్రీ జీన్స్.. ఇలా జీన్స్‌లో ఎన్నో రకాల మోడళ్లు ట్రై చేస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సింపుల్ ఎటైర్‌లో చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. మీకు ఎట్రాక్టివ్ లుక్ ఇచ్చే.. జీన్స్ తరచుగా ధరిస్తే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు… -
Beer Consumption: ఎండలు మండుతున్నాయని.. బీర్లు ఎక్కువగా తాగుతున్నారా?
ఎండలు మండిపోతున్నాయి. మద్యం ప్రియులకు వేడి గట్టిగా తగులుతోంది. దీంతో.. లిక్కర్ నుంచి బీర్ల వైపు మనసు మళ్లుతుంటారు. బీర్ కూల్ అవ్వకముందే.. ఫ్రిడ్జిలో నుంచి తీసి ఇచ్చేయ్యాల్సిందే. అయితే బీర్లు ఎక్కువగా తాగడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
Sugarcane Juice: వేసవికాలంలో మండే ఎండల వల్ల తరుచు శరీరానికి దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చల్లదనాన్నిచ్చే చెరకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!