Prabhas : కమెడియన్ ఫిష్ వెంకట్ దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా ఏళ్లుగా డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్నాడు. కానీ తాజాగా ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన తండ్రికి కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని.. లేదంటే బతకడు అని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వైద్యానికి రూ.50 లక్షల దాకా ఖర్చు అవుతాయని.. దాతలు…
Pneumonia : కాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం కాస్త నలతగా ఉందని సమాచారం. 87 ఏళ్ల పోప్ ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రిలో చేరారు.
Health Crisis In Srilanka: పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది. గత రెండేళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో 10 శాతం (1700 మంది) వైద్యులు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఏర్పాడింది.