ఈటీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నాడు.. ఆయన పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన రెండు కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యలేదన్న సంగతి తెలుసు.. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.. ఆ ఆపరేషన్…
Bonda Mani: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులకు భయాందోళలనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.