చూస్తుండగానే వేసవి వచ్చేసింది.. మే రాకముందే రోజు రోజుకు టెంపరేచర్ పెరిగి ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే.. ప్రాణాంతక వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాకాలం, చలికాలం లో వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ, వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి. కనుక ముందు జాగ్రత పడితే ఎలాంటి సమస్యలు ఉండవు. Also Read: NTR Fan : తారక్ అభిమాని మృతి…