పండ్లు ఆరోగ్య గుళికలు. ప్రతి రోజు పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో సూపర్ బెనిఫిట్స్ అందించే డ్రాగన్ ఫ్రూట్ క్యాన్సర్, డయాబెటిస్ రోగులకు ఓ వరం అని అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అందించే ప్రయోజనాలు తెలిస్తే ధర గురించి ఆలోచించకుండా కొనేస్తారని చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ దాని ప్రత్యేకమైన రంగు, రుచికి ప్రసిద్ధి చెందింది. తక్కువ కేలరీల పండు, ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో…