Health Tips: ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది చాలా సాధారణంగా వచ్చే వ్యాధిలా మారిపోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వ్యాధి కేవలం ఒక వయసు వారినే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తుంది. అసలు ఈ వ్యాధికి ఏజ్‌తో సంబంధం ఉండటం లేదు. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఈ వ్యాధి కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంది. దీంతో అలసట, బలహీనత, దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు…