సుహాస్ హీరోగా, సునీల్ విలన్ గా నటించిన ‘కలర్ ఫోటో’ మూవీ గత యేడాది అక్టోబర్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత ఆ మూవీ కోర్ టీమ్ రూపొందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీ ఇప్పుడు జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దీనికి క్రియేటర్ కమ్ రైటర్ కాగా, సుహాస్, సునీల్ ఇందులో కాస్తంత నిడివి ఎక్కువున్న అతిథి పాత్రలు పోషించారు. ఇది…