ఘట్టమనేని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్ ఫ్యనస్ హంగామా మాములుగా లేదు. మహేష్ కల్ట్ క్లాసిక్ సినిమాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ ,మీడియాలో హల చల్ చేస్తున్నాయి. Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.? అటు వైపు సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు మహేష్…