మే 9న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు. తన అందం, తనదైన అభినయంతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది ఈ క్రేజీ బ్యూటీ. అంతేకాదు సౌత్ లో ఏ హీరోయిన్ క్రియేట్ చేయలేని రికార్డులను సైతం తన పేరున క్రియేట్ చేసుకుంది ఈ మలయాళ భామ. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం వెండితెర అరంగ్రేటం చేసిన సాయిపల్లవి…తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’…