వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్…